సాలూరు రాజేశ్వర రావు గారు అన్నపూర్ణ బ్యానర్ లో దుక్కిపాటి మధుసూదన రావు తీసిన చిత్రాలలో సంగీతం సమకూర్చడంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచేవారు.అందుకు కారణం మధుసూదనరావు గారు మంచి అభిరుచి వున్నా నిర్మాత అంతేకాకుండా మంచి కధాంశం ,మంచి అభిరుచి గల దర్శకుడు,నటులతో ఆయన చిత్ర్లని నిర్మించే వారు.
ఆయన నిర్మించిన చిత్రాలలో సంగీత పరంగా అత్యన్తజనాదరనపొండిన చిత్రం డా.చక్రవర్తి.ఈ చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.అందులో ఈ రొమాంటిక్ సోలో ఒకటి.సంగీతం సాహిత్యం ,గానం ఒకదానిని ఒకటి mecchukuntuu ఈపాటని immortal చేసాయి.
No comments:
Post a Comment